అంతర్జాతీయం President’s rule in Delhi : త్వరలోనే దిల్లీలో రాష్ట్రపతి పాలన..? By JANAVAHINI TV - April 12, 2024 0 FacebookTwitterPinterestWhatsApp President’s rule in Delhi : దిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్లాన్ చేస్తోందా? ఈ విషయంపై ఆప్ నేత సంచలన ఆరోపణలు చేశారు.