అయితే ఈ వార్తలు, ఊహాగానాలపై ఆధారపడి ఉన్నందున ఈ వివరాలను ధృవీకరించడానికి అధికారిక లాంచ్ ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీతో పాటు ధర, ఇతర ఫీచర్స్‌కి సంబంధించిన వివరాలపై త్వరలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, కొత్త ఎడ్జ్ 50 అల్ట్రా తన వినియోగదారులకు ఏమి అందిస్తుందో తెలుసుకోవడానికి ఇంకొన్ని వారాలు వేచి ఉండాల్సిందే!