Home వీడియోస్ Mla Padi Kaushik Reddy | సావు డప్పు కొడతాం.. పార్టీ మారిన MLAలకు కౌశిక్...

Mla Padi Kaushik Reddy | సావు డప్పు కొడతాం.. పార్టీ మారిన MLAలకు కౌశిక్ రెడ్డి వార్నింగ్

0

బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలకు ఆ పార్టీ నేత పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ బిక్షతోటి గెలిచిన మీరు.. రాజీనామా చేసిన వెళ్లాలని సవాల్ విసిరారు. ఈ విషయాన్ని వదిలే ప్రసక్తే లేదన్నారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేల ఇంటి ముందు ధర్నాలు చేసి సావు డప్పు కొడతామని హెచ్చరించారు.

Exit mobile version