Home ఆంధ్రప్రదేశ్ నేడే ఏపీ ఇంటర్ పరీక్షల ఫలితాలు, ఉదయం 11 గంటలకు విడుదల-vijayawada ap inter results...

నేడే ఏపీ ఇంటర్ పరీక్షల ఫలితాలు, ఉదయం 11 గంటలకు విడుదల-vijayawada ap inter results 2024 live updates bieap 1st 2nd year results how to download official link timings ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

0

విడుదల ఏపీ ఇంటర్ పరీక్షలు ముగిసిన 22 రోజుల వ్యవధిలోనే ఇంటర్మీడియట్ బోర్డు ఈసారి ఫలితాలు ప్రకటిస్తుంది. ఈ మేరకు ఏర్పాట్లను సిద్ధం చేసింది. ఏపీ ఎన్నికల నేపథ్యంలో ఈసారి ఫలితాలను విడుదల చేస్తుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ ను ప్రకటించనున్నారు.

Exit mobile version