Virat Kohli trolled : “2003లో గంభీర్- నవీన్‌తో గొడవపడ్డాడు. 2022లో 45 బాల్స్‌లో 50 రన్స్ చేసి అనుష్కకు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు. ఐపీఎల్ 2024లో ఇప్పుడిద. చాలా డ్రామా! లైమ్‌లైట్‌లో ఉండేందుకు చాలా ప్రయత్నిస్తున్నాడు,” అని మరో ట్విట్టర్ యూజర్ రాసుకొచ్చారు.