Karthi Movies With Telugu Titles: తమిళ స్టార్ హీరో కార్తీకి తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అందుకేనేమో ఆయన సినిమాలకు చాలా వరకు తెలుగు టైటిల్స్ పెట్టాడు. మరి తెలుగు సినిమా టైటిల్స్‌తో చేసిన కార్తీ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.