ఎంటర్టైన్మెంట్ Joram OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే? By JANAVAHINI TV - April 12, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Joram OTT Streaming: ఓటీటీలోకి మరో సర్వైవల్ థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. గతేడాది డిసెంబర్ లో రిలీజైన జోరమ్ మూవీ ప్రైమ్ వీడియోలో ఉచితంగా అందుబాటులోకి వచ్చింది.