“నా పిల్లల స్కూలు ఫీజు కట్టడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు, కానీ మ్యాచ్ టికెట్ల కోసం రూ.64 వేలు ఖర్చు పెట్టానని ఈ తండ్రి చెబుతున్నాడు. అతడి మూర్ఖత్వాన్ని వర్ణించడానికి నాకు మాటలు చాలడం లేదు” అనే క్యాప్షన్ తో ఆ వ్యక్తి ఈ వీడియోను పోస్ట్ చేశాడు. అది చూసి చాలా మంది నెటిజన్లు కూడా అతడితో ఏకీభవించారు.