Home రాశి ఫలాలు Guru aditya rajayogam: గురు ఆదిత్య రాజయోగం.. ఈ రాశులకు ధనప్రాప్తి, ఉద్యోగ వ్యాపారాల్లో పురోభివృద్ధి

Guru aditya rajayogam: గురు ఆదిత్య రాజయోగం.. ఈ రాశులకు ధనప్రాప్తి, ఉద్యోగ వ్యాపారాల్లో పురోభివృద్ధి

0

మిథున రాశి 

రెండు గ్రహాల కలయిక ప్రభావంతో మిథున రాశి వాళ్ళు సానుకూల అభివృద్ధి సాధిస్తారు. తోబుట్టువులు, మిత్రులతో అనుబంధం పెరుగుతుంది. విద్య, బోధనకు సంబంధించిన రంగాలలో వాళ్ళు శుభవార్తలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ యంత్రాంగం వైపు నుంచి లబ్ధి పొందుతారు. కొత్త పనులు ప్రారంభించేందుకు ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

Exit mobile version