క్రికెట్ Glenn Maxwell IPL : ‘వస్తాడు.. ఔట్ అవుతాడు.. రిపీట్’- 6 మ్యాచుల్లో 3 డకౌట్స్- ఇదేం చెత్త బ్యాటింగ్? By JANAVAHINI TV - April 12, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Glenn Maxwell IPL 2024 : ‘మ్యాక్స్‌వెల్‌ని ఇంకా టీమ్‌లో ఎందుకు ఉంచుతున్నారు?’ అని ఆర్సీబీపై మండిపడుతున్నారు ఫ్యాన్స్. ఐపీఎల్ 2024లో ఆడిన ఆరు మ్యాచుల్లో.. 3సార్లు డకౌట్ అయ్యాడు మ్యాక్స్‌వెల్.