Home తెలంగాణ CM Revanth Reddy : తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకోండి...

CM Revanth Reddy : తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకోండి – సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

0

CM Revanth On Paddy Procurement:ధాన్యం కొనుగోలు, నీటి సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కృత్రిమ నీటి కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  ధాన్యం కొనుగోలులో తరుగు తీస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Exit mobile version