Friday, January 10, 2025

Arunachalam Tour : ‘అరుణాచలం’ వెళ్లొద్దామా..! తక్కువ ధరలోనే 4 రోజుల టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు

  • టెంపుల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం. Temple Tour (Kakatiya Region) – Telangana Tourism పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది.
  • హైదరాబాద్ నుంచి ప్రతి శనివారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
  • ఇందులో భాగంగా కాళేశ్వరం, రామప్ప, వేయ్యి స్తంభాల ఆలయం, యాదాద్రి, కీసరగుట్టను సందర్శిస్తారు.
  • DAY-1 – 9:30 PM గంటలకు హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి బయల్దేరుతారు.
  • -రాత్రి 10 గంటలకు యాత్రినివాస్ కు చేరుకుంటారు.
  • -05.00 AM – కాళేశ్వరం బయల్దేరుతారు.
  • DAY-2
  • -ఉదయం 7 గంటలలోపు కాళేశ్వరం దర్శనం చేసుకుంటారు.
  • -ఉదయం 7 తర్వాత…. రామప్పకు బయల్దేరుతారు.
  • -11 గంటల వరకు రామప్పుకు చేరుకుంటారు. బ్రేక్ ఫాస్ట్ తర్వాత దర్శనం ఉంటుంది.
  • -11 గంటల తర్వాత….. రామప్ప నుంచి వరంగల్ కు బయల్దేరుతారు.
  • -02.30 గంటలకు వరంగల్ చేరుకుంటారు. హారిత హోటల్ లో భోజనం ఉంటుంది.
  • -02.30 PM – హన్మకొండ నుంచి యాదాద్రికి చేరుకుంటారు.
  • -04.30 PM to 06.00 PM – యాదాద్రి దర్శనం పూర్తి అవుతుంది.
  • -06.00 PM – యాదాద్రి నుంచి కీసరకు బయల్దేరుతారు.
  • -07.15 PM to 08.00 PM – కీసరగుట్టకు చేరుకుంటారు.
  • -08.00 PM – హైదరాబాద్ కు బయల్దేరుతారు.
  • -09.00 PM – హైదరాబాద్ కు చేరుకుంటారు.

తెలంగాణ టూరిజం ప్రకటించిన ఈ టెంపుల్ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే…. పెద్దలకు 2999గా నిర్ణయించారు. పిల్లలకు రూ. 2399గా ఉంది. నాన్ ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది. https://tourism.telangana.gov.in/p వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana