Home ఎంటర్టైన్మెంట్ Arulmani Passes Away: సింగం న‌టుడు అరుళ్‌మ‌ణి క‌న్నుమూత – ఎన్నిక‌ల ప్ర‌చార‌మే ప్రాణం తీసిందంటున్న...

Arulmani Passes Away: సింగం న‌టుడు అరుళ్‌మ‌ణి క‌న్నుమూత – ఎన్నిక‌ల ప్ర‌చార‌మే ప్రాణం తీసిందంటున్న ఫ్యాన్స్‌

0

సింగంలో విల‌న్‌గా…

అడ‌యార్ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో యాక్టింగ్‌లో శిక్ష‌ణ తీసుకున్న అరుళ్‌మ‌ణి ప‌లు త‌మిళ సినిమాల్లో విల‌న్‌గా న‌టించాడు. అజ‌కి, తేన్‌రాల్‌, అరు మ‌జాల్ 4 సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ క్యారెక్ట‌ర్స్ చేశాడు. సూర్య సింగం, సింగం 2 సినిమాల్లో విల‌న్ గ్యాంగ్‌లో ఓ స‌భ్యుడిగా అరుళ్ మ‌ణి న‌టించాడు.

Exit mobile version