Thursday, December 5, 2024

కేసీఆర్, కేటీఆర్ కుటుంబాన్ని తీహార్ జైలులో పెట్టాలి

  • కేసీఆర్, కేటీఆర్ కుటుంబాన్ని తీహార్ జైలులో పెట్టాలి
  • అక్రమంగా ఆర్జించిన సొమ్ముని వసూలు చేసి కేంద్ర /రాష్ట్ర లా ఖజానాకు జమచేయాలి
  • హైకోర్టు న్యాయవాది, బీసీ లీగల్ సెల్ నాయకులు పిట్ట శ్రీనివాస్ రెడ్డి

సికింద్రాబాద్ ఏప్రిల్ 12 జనవాహిణి :- అక్రమ సంపాదన వ్యాపారం కోసం లక్ష లు కోట్ల రూపాయలు నిధులు అక్రమంగా ఆర్జించిన కేసీఆర్ కేటీఆర్ కుటుంబం తీహార్ జైలులో పెట్టీ 10 లక్షల కోట్ల రూపాయలు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వసూలు చేసి కేంద్ర /రాష్ట్ర ఖజానాకు జమ చేయాలని కోరుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ కి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చంద్ర చూద్, హై కోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరా దే లకి వినతి పత్రాలు పంపి నట్లు హైకోర్టు సుప్రీం కోర్టు న్యాయ వాది బీజేపీ లీగల్ సెల్ నాయకులు పిట్టా శ్రీనివాసరెడ్డి తెలిపారు.బిఆర్ఎస్ ప్రభుత్వం పాలించిన గత 10 సం.రాల కాలం లో హైకోర్టు సుప్రీం కోర్టు న్యాయ వాదు ల పైన, జర్నలిస్ట్ లు తీన్మార్ మల్లన్న, రఘు ల పైన వారి కుటుంబ సభ్యుల పైన తప్పుడు కేసులు నమోదు చేసి వేధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కెసిఆర్ ముద్దుల కూతురు లిక్కర్ మాఫియా కేసులో తీహారు సెంట్రల్ జైలు లో ఇడి, సిబిఐ ల విచారణ లో వునందున.హైకోర్ట్ న్యాయ వాదుల చావుకి కారణం అయిన కేసీఆర్, ఫోన్ ట్యాపింగ్ వెలుగులోకి వచ్చినందున,పోలీస్ డిపార్ట్మెంట్ ను వాడుకుని ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజకీయ నాయకుల వ్యక్తి గత విషయాలు తెలుసు కుని, సినీ తారల వ్యక్తిగత విషయాలు, జీవిత రహస్యాలు ఫోన్ టాపింగ్ ద్వారా కనిపెట్టి వారిని ఇబ్బంది పెట్టి, ఇతర వ్యాపారులు రియల్ ఎస్టేట్ బిజినెస్ వారి సమాచారం తెలుసుకుని బ్లాక్ మెయిల్, సెటిల్ మెంట్ దందాలు, బలవంతంగా సంతకాలు చేయించి, అమాయకుల ఆస్తులు భూములు చెరువులు కుంటలు దోచుకుని వేలాది కోట్ల రూపాయల నిధులు అక్రమ సంపాదన చేసిన కేసీఆర్, కేటీఆర్ కుటుంబం తీహార్ జైలులో, చంచల గూడ జైలులో పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారనీ. ఈ ఫోన్ టైపింగ్ కేస్ లో పోలీస్ అధికారుల కొందరు జైలు పాలు ఆ వ్వడం జరిగింది. దేశ రక్షణ కోసం ఉపయోగించే ఫోన్ ట్యాపింగ్ ను, ఒక ప్రకటన విడుదల చేశారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana