Tuesday, January 21, 2025

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | devotees rush heavy in tirumala| compartments| full| pilgrims| tonsures| hundi

posted on Apr 12, 2024 9:24AM

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం ( ఏప్రిల్ 12) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఏటీసీ వెలువల వరకూ  సాగింది.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం (ఏప్రిల్ 11) శ్రీవారిని మొత్తం 52వేల 366 మంది దర్శించుకున్నారు.

వారిలో 29 వేల 633 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం రూ. 3.01 కోట్లు వచ్చింది. 

 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana