Home ఎంటర్టైన్మెంట్ NNS April 11th Episode: మిస్సమ్మ చేతికి అసలు నగలు.. భాగీని ఇరికించనున్న మనోహరి.. మంగళను...

NNS April 11th Episode: మిస్సమ్మ చేతికి అసలు నగలు.. భాగీని ఇరికించనున్న మనోహరి.. మంగళను చంపేస్తానని వార్నింగ్

0

మొన్న ఇలానే పోయిందనుకున్న తాళి సడెన్‌‌గా ప్రత్యక్షమయింది. ఇప్పుడు నగలు కూడా ఇంత మంది ఉన్నా నాకే కనిపించేలా నా రూంలో ప్రత్యక్షమయ్యాయి. ఆ దేవుడు మనవైపు ఉన్నాడు రాథోడ్‌. మనకు సాయం చేయాలని చూస్తున్నాడు అంటుంది మిస్సమ్మ. అవును మిస్సమ్మ అందుకే ఈ నగలు మనకు దొరికేలా చేశాడు అంటాడు రాథోడ్​. ఈ ఒక్క బ్యాగుతో మనోహరి చేసే మోసాల్ని, చేయబోయే దారుణాల్ని బయటపెట్టవచ్చు అని మిస్సమ్మ, రాథోడ్​ మాట్లాడుకుంటుంటే ఒక కిటికీలోంచి అరుంధతి, మరో కిటికీలోంచి నీల చూస్తుంటారు.

Exit mobile version