అమ్మతనం మహిళలందరికీ వరం. సురక్షిత మాతృత్వం పొందడం చాలా అవసరం. అందుకోసం గర్భం, ప్రసవం, ప్రసవానంతర సేవల గురించి కాబోయే తల్లులందరూ తప్పక తెలుసుకోవాలి. దీనిపై ఫెర్నాండెజ్ హాస్పిటల్ ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ వై.సుభాషిణి అందిస్తున్న వివరాలు హిందుస్తాన్ టైమ్స్ పాఠకులకు ప్రత్యేకం.