కాగా, నాగ చైతన్య – శివ నిర్వాణ కాంబినేషన్‍లో 2019లో వచ్చిన మజిలీ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ చిత్రంలో సమంత హీరోయిన్‍గా నచించారు. అప్పుడు భార్యభర్తలుగా ఉన్న చైతూ, సమంత ఆ ఎమోషనల్ లవ్ ఫ్యామిలీ డ్రామా మూవీలో అద్బుతంగా నటించారు. అయితే, తనకు మజిలీ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన నిర్వాణకు చైతూ ఇప్పుడు నో చెప్పేశారని తెలుస్తోంది. ప్రస్తుతం హిట్ కొట్టాలంటే డిఫరెంట్ కథలు అవసరమని చైతూ భావిస్తున్నట్టు తెలుస్తోంది.