Home ఎంటర్టైన్మెంట్ Mollywood vs PVR: మంజుమ్మల్ బాయ్స్ ప్రదర్శన నిలిపేసిన పీవీఆర్ ఐనాక్స్.. ఇదీ కారణం

Mollywood vs PVR: మంజుమ్మల్ బాయ్స్ ప్రదర్శన నిలిపేసిన పీవీఆర్ ఐనాక్స్.. ఇదీ కారణం

0

మాలీవుడ్ vs పీవీఆర్

పీవీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మలయాళ లేటెస్ట్ సినిమాలు ఆవేశం, వర్షంగలక్ శేషం, ఆడుజీవితం, జై గణేష్, మంజుమ్మల్ బాయ్స్ లాంటి సినిమాలు కూడా తీవ్రంగా నష్టోతున్నాయి. ఒక్క కేరళలోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ పీవీఆర్ ఇదే నిర్ణయం తీసుకుంది. చివరికి మలయాళం నుంచి వివిధ భాషల్లోకి డబ్ అయిన సినిమాలనూ నిలిపేసింది.

Exit mobile version