Home క్రికెట్ MI vs RCB: వాంఖెడేలో సూర్య, ఇషాన్ సునామీ.. ఆర్సీబీని చిత్తు చిత్తుగా ఓడించిన ముంబై...

MI vs RCB: వాంఖెడేలో సూర్య, ఇషాన్ సునామీ.. ఆర్సీబీని చిత్తు చిత్తుగా ఓడించిన ముంబై ఇండియన్స్

0

MI vs RCB: వాంఖెడేలో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ పరుగుల సునామీతో ముంబై ఇండియన్స్ మరో విజయం సాధించింది. ఆర్సీబీ విధించిన భారీ లక్ష్యాన్ని ముంబై మంచి నీళ్లు తాగినంత ఈజీగా కొట్టేసింది.

Exit mobile version