Home క్రికెట్ MI vs RCB Live: వాంఖెడెలో కార్తీక్ మెరుపులు.. బుమ్రా పిడుగులు.. ఆర్సీబీ భారీ స్కోరు

MI vs RCB Live: వాంఖెడెలో కార్తీక్ మెరుపులు.. బుమ్రా పిడుగులు.. ఆర్సీబీ భారీ స్కోరు

0

ఈ దశలో కెప్టెన్ డుప్లెస్సి, రజత్ పటీదార్ ఆర్సీబీని ఆదుకున్నారు. ఫామ్ లో లేని ఈ ఇద్దరూ ఈ మ్యాచ్ లో మాత్రం చెలరేగారు. ముఖ్యంగా పటీదార్ కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడం విశేషం. అతని ఇన్నింగ్స్ లో 4 సిక్స్ లు, 3 ఫోర్లు ఉన్నాయి. కొట్జియా బౌలింగ్ లో వరుసగా రెండు సిక్స్ లు బాది ఫిఫ్టీ పూర్తి చేసిన పటీదార్.. తర్వాతి బంతికే ఔటయ్యాడు.

Exit mobile version