Home తెలంగాణ IRCTC Kerala Tour : కేరళలో 7 రోజులు

IRCTC Kerala Tour : కేరళలో 7 రోజులు

0

కల్చరల్ కేరళ టూర్ షెడ్యూల్ వివరాలు:

  • కేరళను చూసేందుకు ‘CULTURAL KERALA’ పేరుతో ప్యాకేజీని తీసుకొచ్చింది IRCTC టూరిజం.
  • ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఫ్లైట్ జర్నీ ద్వారా కేరళకు వెళ్తారు.
  • ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ ఏప్రిల్ 28వ తేదీన అందుబాటులో ఉంది.
  • ఈ ప్యాకేజీలో భాగంగా అలెప్పీ, కొచ్చి, మున్నార్, త్రివేండం చూస్తారు.
  • డే 1 – ఫస్ట్ డే ఉదయం హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరుతారు. నేరుగా కొచ్చిగా చేరుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత… డచ్ ప్యాలెసీతో పాటు పలు ప్రాంతాలను చూస్తారు. సాయంత్రం మెరైన్ డ్రైవ్ ఉంటుంది. రాత్రి కొచ్చిలోనే ఉంటారు.
  • డే 2 – బ్రేక్ ఫాస్ట్ తర్వాత…. మున్నార్ కు చేరుకుంటారు. Cheeyapara Waterfallsను సందర్శిస్తారు. టీ మ్యూజియంను సందర్శిస్తారు. రాత్రి మున్నార్ లోనే బస చేస్తారు.
  • డే 3 – బ్రేక్ ఫాస్ట్ తర్వాత…. మున్నార్ లోని పలు ప్రాంతాలను సందర్శిస్తారు. ఏకో పాయింట్ తో పాటు కుండ్ల డ్యామ్ లేక్ ను చూస్తారు. రాత్రి మున్నార్ లోనే ఉంటారు.
  • డే 4 – బ్రేక్ ఫాస్ట్ తర్వాత… తెక్కడికి చేరుకుంటారు. స్పెస్ ప్లానెంటేషన్ ను సందర్శిస్తారు. రాత్రి Thekkadyలోనే బస చేస్తారు.
  • డే 5 – బ్రేక్ ఫాస్ట్ తర్వాత…. అలెప్పీకి వెళ్తారు. హోట్ లోకి చెకిన్ అయిన తర్వాత…. బ్యాక్ వాటర్స్ రైడ్ ఉంటుంది. రాత్రి అలెప్పీలోనే ఉంటారు.
  • డే 6 – ఆరో రోజు Chadiyamangalamకు వెళ్తారు. Jatayu Earth కేంద్రాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత త్రివేండం వెళ్తారు. రాత్రి ఇక్కడే బస చేస్తారు.
  • డే 07 – ఉదయమే అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత Napier మ్యూజియంకు వెళ్తారు. సాయంత్రం హైదరాబాద్ కు ఫ్లైట్ లో బయల్దేరుతారు. దీంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

కేరళ టూర్ ధరల వివరాలు:

IRCTC Hyderabad Kerala Tour Package Prices 2024:ప్యాకేజీ ధరలు(IRCTC Hyderabad Kerala Tour) చూస్తే…కంఫార్ట్ క్లాస్ లో సింగిల్ అక్యుపెన్సీకి రూ. 53100గా ఉంది. డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 35700, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 33750గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు కూడా వేర్వురు ధరలు నిర్ణయించారు. ఈ టూర్‌లో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 నెంబర్ ను సంప్రదించవచ్చు.

Exit mobile version