Home రాశి ఫలాలు Dakshinamurthy sthotram: దక్షిణామూర్తి స్తోత్రం అంటే ఏంటి? ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల కలిగే లాభాలు...

Dakshinamurthy sthotram: దక్షిణామూర్తి స్తోత్రం అంటే ఏంటి? ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల కలిగే లాభాలు ఏంటి?

0

Dakshinamurthy sthotram: సమస్త విశ్వానికి గురువుగా దక్షిణామూర్తి భావిస్తారు. మర్రి చెట్టు కింద కూర్చొని రుషులు చుట్టూ ఉన్నట్లుగా దక్షిణామూర్తి చిత్రపటం ఉంటుంది. త్రిలోకాలకు ఉపదేశకునిగా దక్షిణామూర్తి జనన మరణ దుఃఖాలను పోగొడతాడు. శ్రీ ఆదిశంకరాచార్యులు స్వరపరచిన దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల ఏకాగ్రత జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

Exit mobile version