Sunday, October 27, 2024

AP Inter Results 2024 : ఏపీ ఇంటర్ ఫలితాలు – మీ మార్కులను ఇలా చెక్ చేసుకోవచ్చు

  • ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష రాసిన అభ్యర్థులు https://telugu.hindustantimes.com/andhra-pradesh-board-result లింక్ పై క్లిక్ చేయాలి.
  • లింక్ ఓపెన్ చేయగానే… ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఒకేషన్ రిజల్ట్స్ 2024 అనే ఆప్షన్లు కనిపిస్తాయి.
  • మీరు పరీక్ష రాసిన లింక్ పై క్లిక్ చేసి మీ రూల్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
  • Submit బటన్ పై నొక్కితే మీ మార్కుల మెమో డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మార్కుల మెమో కాపీని పొందవచ్చు.

ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియేట్ పరీక్షలను 1559 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. మొత్తం 10,52,221మంది విద్యార్థులు హాజరయ్యారు. గత ఏడాదితో పోలిస్తే 47,921 మంది అధికంగా పరీక్షలకు హాజరయ్యారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 4,73,058 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 5,79,163 మంది హాజరయ్యారు. తక్కువ సమయంలోనే స్పాట్ వాల్యూయేషన్ పూర్తి చేసిన అధికారులు…. ఏప్రిల్ 12వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana