ఎంటర్టైన్మెంట్ Aavesham OTT: ఫాహద్ ఫాజిల్ యాక్షన్ కామెడీ మూవీ ‘ఆవేశం’ ఓటీటీ పార్ట్నర్ ఖరారు By JANAVAHINI TV - April 11, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Aavesham OTT Platform: ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ఆవేశం సినిమా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. నేడు థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి హిట్ టాక్ వచ్చింది. కాగా, ఈ సినిమా ఓటీటీ హక్కులను ఏ ప్లాట్ఫామ్ దక్కించుకుందో సమాచారం బయటికి వచ్చింది.