Home లైఫ్ స్టైల్ ప్రేమ గొప్పదే.. కానీ జీవితం అంతకంటే గొప్పది.. ప్రేమలో విఫలమైతేనే నువ్వేంటో తెలుస్తుంది-friday motivation love...

ప్రేమ గొప్పదే.. కానీ జీవితం అంతకంటే గొప్పది.. ప్రేమలో విఫలమైతేనే నువ్వేంటో తెలుస్తుంది-friday motivation love is great but life is greater than that find your self after breakup ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

విడిపోయిన వ్యక్తికి దేని గురించి చింతించవద్దని సులభంగా సలహా ఇవ్వవచ్చు. అయితే ఆ బాధ నుంచి బయటపడటం ఆ వ్యక్తికి కొంచెం కష్టమే. అకస్మాత్తుగా ఆ వ్యక్తి జీవితం పూర్తిగా మారిపోతుంది. మనతో ఈరోజు ఉన్న వ్యక్తి రేపటి నుంచి కనిపించదు.. మాట్లాడదు అంటే చాలా బాధతో ఉంటాం. కానీ మనల్ని చిన్నప్పటి నుంచి పెంచిన అమ్మానాన్న, మనతో ఆడుకున్న అక్కాచెల్లి, అన్నదమ్ముల గురించి కూడా ఆలోచించాలి. ఒక మనిషి దూరమవుతున్నారు అంటే.. ఇంకా అద్భుతమైన వ్యక్తి మన జీవితంలోకి వస్తున్నారని అర్థం.

Exit mobile version