Home తెలంగాణ ఏపీలో మండుతున్న ఎండలు, తెలంగాణలో వర్షాలు… తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం…-burning sun in ap rains...

ఏపీలో మండుతున్న ఎండలు, తెలంగాణలో వర్షాలు… తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం…-burning sun in ap rains in telangana weather in telugu states ,తెలంగాణ న్యూస్

0

శుక్రవారం వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు

శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 129 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం జిల్లాలో 17 , విజయ నగరంలో 24, పార్వతీపురం మన్యంలో11, అల్లూరి సీతా రామరాజులో 8, విశాఖపట్నంలో 3 మండలాలు, అనకాపల్లిలో 16, కాకినాడలో 9, కోనసీమలో 8, తూర్పుగోదావరిలో 19, పశ్చిమ గోదావరిలో 3, ఏలూరులో 7, ఎన్టీఆర్‌లో 2, గుంటూరు‌లో 1, పల్నాడు జిల్లా అమరావతి మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

Exit mobile version