Home బిజినెస్ Poco X5 5G : ఇండియాలో పోకో ఎక్స్​5 లాంచ్​.. ఫీచర్స్​, ధర వివరాలివే!

Poco X5 5G : ఇండియాలో పోకో ఎక్స్​5 లాంచ్​.. ఫీచర్స్​, ధర వివరాలివే!

0

Poco X5 5G features : ఈ పోకో కొత్త మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​ రేర్​లో ట్రిపుల్ కెమెరా సెటప్​ను అందించింది సంస్థ. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్. కాగా, దీంతోపాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. హెచ్​డీర్​, నైట్ మోడ్, ఏఐ సీన్ డిటెక్షన్ వంటి ఫీచర్ల సైతం ఇందులో లభిస్తున్నాయి.

Exit mobile version