హోండా కార్లపైనా భారీ డిస్కౌంట్లు..
Discounts on Honda cars in April 2024 : హోండా కార్స్ ఇండియా.. ఏప్రిల్ 2024 కోసం తమ వాహనాలపై పలు డిస్కౌంట్స్‌ని ప్రకటించింది. వీటిలో అత్యధిక డిస్కౌంట్.. హోండా అమేజ్‌పై లభిస్తుంది. తరువాత.. హోండా సిటీ, హోండా ఎలివేట వంటి వెహికిల్స్ ఉన్నాయి. అమేజ్ రూ.83,000 వరకు, సిటీ రూ.71,500 వరకు బెనిఫిట్స్ పొందుతుండగా, ఎలివేట్ రూ.19,000 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది.