Home లైఫ్ స్టైల్ వేసవిలో ఇంటి చుట్టూ పాములు రాకుండా ఏం చేయాలి? ఈ ప్రదేశాల్లో జాగ్రత్త-how to get...

వేసవిలో ఇంటి చుట్టూ పాములు రాకుండా ఏం చేయాలి? ఈ ప్రదేశాల్లో జాగ్రత్త-how to get rid of snakes in summer and these places are best to live for snakes ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

పాము ఇంటికి వస్తే భయపడతాం. కొందరైతే పాము ఇంటి దగ్గరికి రాగానే చంపేస్తారు. అలా చేయకండి, బదులుగా పాములు పట్టేవారిని పిలిపించండి. పామును పట్టుకుని అడవిలో వదిలేస్తారు. ఏ పామును చంపవద్దు. ఇది విష జంతువు, కానీ కాటు వేయదు. దానికి ఏదైనా ఇబ్బంది కలిగిస్తేనే కాటు వేస్తుంది. పామును పట్టుకున్న తర్వాత దాని తోక పట్టుకుని ఫోటోలు, వీడియోలు తీయవద్దు. దానిని భద్రంగా బ్యాగ్‌లో పెట్టి వదిలివేయండి.

Exit mobile version