ఆంధ్రప్రదేశ్ TTD Ugadi Calendar : శ్రీవారి భక్తులకు అలర్ట్… తొలిసారిగా ఉగాది తెలుగు క్యాలెండర్ ప్రచురించిన టీటీడీ – ఇలా కొనొచ్చు By JANAVAHINI TV - April 6, 2024 0 FacebookTwitterPinterestWhatsApp TTD Ugadi Telugu Calendar: శ్రీవారి భక్తులకు కీలక అప్డేట్ ఇచ్చింది టీటీడీ. తొలిసారిగా ఉగాది తెలుగు క్యాలెండర్లను ప్రచురించింది. వీటిని వారం రోజుల్లో అందబాటులోకి తీసుకురానుంది.