ఎంటర్టైన్మెంట్ Family Star Day 1 Collections: ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ డే కలెక్షన్స్ – లైగర్ కంటే ఎన్ని కోట్లు తక్కువ వచ్చాయంటే? By JANAVAHINI TV - April 6, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Family Star Day 1 Collections: ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఫస్ట్ డే అతి తక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. తొలిరోజు లైగర్ కంటే ఏకంగా 27 కోట్ల తక్కువ కలెక్షన్స్‌ను ఫ్యామిలీ స్టార్ రాబట్టింది.