Home ఎంటర్టైన్మెంట్ Sneha Ullal: హారర్ కామెడీ థ్రిల్లర్‌తో స్నేహ ఉల్లాల్ రీ ఎంట్రీ.. ఆసక్తిగా భవనమ్ మూవీ

Sneha Ullal: హారర్ కామెడీ థ్రిల్లర్‌తో స్నేహ ఉల్లాల్ రీ ఎంట్రీ.. ఆసక్తిగా భవనమ్ మూవీ

0

స్నేహ ఉల్లాల్‌తోపాటు పాపులర్ కమెడియన్స్ సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, అజయ్, మాళవిక సతీషన్ ప్రధాన పాత్రల్లో బాలాచారి కూరెళ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ భవనమ్ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిల్మ్స్ సమర్పణలో ఆర్ బి చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర నిర్మిస్తున్నారు. ఇటీవల భవనమ్ ఫస్ట్ లుక్, టీజర్ ని విడుదల చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, తాగుబోతు రమేష్ , బిత్తిరి సత్తి, అజయ్ ఇలా ప్రధాన తారాగణం అంతా స్టన్నింగ్ ఎక్స్ ప్రెషన్స్‌తో చూస్తుండటం, బ్యాక్ డ్రాప్‌లో పెద్ద భవనమ్ కనిపించడం ఆసక్తికరంగా ఉంది.

Exit mobile version