Sunday, January 19, 2025

Recent Telugu OTT Releases: ఈ వీకెండ్‍లో చూసేందుకు రీసెంట్‍గా ఓటీటీల్లోకి 5 వచ్చిన తెలుగు సినిమాలు ఇవే

లంబసింగి

లంబసింగి సినిమా ఏప్రిల్ 2వ తేదీన డిస్నీ ప్లస్ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. భరత్‍రాజ్, బిగ్‍బాస్ ఫేమ్ దివీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ మార్చి 15న థియేటర్లలో రిలీజ్ అయింది. నవీన్ గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే, ఈ లంబసింగి చిత్రం థియేటర్లలో రిలీజైన మూడు వారాల ఓటీటీలోకి వచ్చింది. ఈ చిత్రాన్ని హాట్‍స్టార్ ఓటీటీలో చూడొచ్చు. ఈ మూవీలో వంశీరాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి కీలకపాత్రల్లో కనిపించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana