Home ఎంటర్టైన్మెంట్ Rebel OTT: ప‌దిరోజుల్లోనే ఓటీటీలోకి వ‌చ్చిన ప్రేమ‌లు హీరోయిన్ త‌మిళ్ డెబ్యూ మూవీ – తెలుగులోనూ...

Rebel OTT: ప‌దిరోజుల్లోనే ఓటీటీలోకి వ‌చ్చిన ప్రేమ‌లు హీరోయిన్ త‌మిళ్ డెబ్యూ మూవీ – తెలుగులోనూ స్ట్రీమింగ్‌!

0

ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ రీమేక్‌తో…

మ‌రోవైపు కోలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతోన్న జీవీ ప్ర‌కాష్ కుమార్ హీరోగా మాత్రం బ్యాక్ టూ బ్యాక్ డిజాస్ట‌ర్స్‌తో డిస‌పాయింట్ చేస్తున్నాడు. తెలుగు హార‌ర్ మూవీ ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ ఆధారంగా వ‌చ్చిన డార్లింగ్‌తో హీరోగా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు జీవీ ప్ర‌కాష్ కుమార్‌. త‌మిళంలో త్రిష ఇల్లానా న‌య‌న‌తార‌, పెన్సిల్‌, బ్రూస్‌లీ, 100 ప‌ర్సెంట్ కాద‌ల్‌, అడియోతో పాటు చాలా సినిమాలు చేశాడు. అవేవీ అత‌డికి పెద్ద‌గా పేరు తెచ్చిపెట్ట‌లేక‌పోయాయి.

Exit mobile version