Home రాశి ఫలాలు Nimmakaya deepam: నిమ్మకాయ దీపం ఎందుకు వెలిగిస్తారు? దీని వల్ల కలిగే ఫలితాలు ఏంటి?

Nimmakaya deepam: నిమ్మకాయ దీపం ఎందుకు వెలిగిస్తారు? దీని వల్ల కలిగే ఫలితాలు ఏంటి?

0

నిమ్మకాయలు పార్వతీదేవి స్వరూపిణిగా భావిస్తారు. గ్రామదేవతలైన మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, మారెమ్మ, పెద్దమ్మ మొదలైన శక్తి దేవి అవతారాలకు నిమ్మకాయలతో చేసిన దండలు సమర్పిస్తారు. అయితే ఈ దీపాలను ఎక్కడంటే అక్కడ వెలిగించకూడదు. నిమ్మకాయ దీపాలను గ్రామదేవతల ఆలయాల్లో మాత్రమే వెలిగించాలి. మహాలక్ష్మి, సరస్వతి, ఇతర దేవాలయాలలో ఈ దీపాలను వెలిగించకూడదు.

Exit mobile version