Wednesday, January 15, 2025

Narudi Brathuku Natana: అర‌వై అవార్డులు గెలుచుకున్న తెలుగు మూవీ థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది – రిలీజ్ డేట్ ఇదే

గ్లింప్స్ చూస్తుంటే ప్ర‌తి ఒక్క‌రి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నట్టుగా, ఓ జీవితాన్ని చూసినట్టుగా అనిపిస్తోంది. నవ్వు, బాధ, ప్రేమ, స్నేహం ఇలా అన్ని ఎమోషన్స్‌ను ఎంతో సహజంగా చూపించినట్టుగా అనిపిస్తోంది. న‌రుడి బ్ర‌తుకు న‌ట‌న‌ షూటింగ్ అంతా కూడా కేరళలో జ‌రిగిన‌ట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. కేరళ ప్రకృతి అందాలు ఈ మూవీకి హైలైట్‌గా నిల‌వ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana