Home ఎంటర్టైన్మెంట్ Krishna mukunda murari serial april 6th: ఆదర్శ్ మనసులో విషాన్ని నింపిన ముకుంద.. మీరా...

Krishna mukunda murari serial april 6th: ఆదర్శ్ మనసులో విషాన్ని నింపిన ముకుంద.. మీరా ఇదంతా చేస్తుందని పసిగట్టేసిన కృష్ణ

0

Krishna mukunda murari serial april 6th episode: ముకుంద ఎలాగైనా ఆదర్శ్ తో సంగీత పెళ్లి చేస్తానని రజినితో చెప్తుంది. కృష్ణ, మురారి ఇంటికి వచ్చేసరికి ఆదర్శ్ తాగుతూ కూర్చుంటాడు. మందు తాగడం మానితే కానీ ఆదర్శ్ మారడని కృష్ణ అంటుంది. పెద్దత్తయ్య ఉన్నారు కనీసం ఆవిడకు గౌరవం ఇచ్చి తాగకుండా ఉంటే బాగుంటుందని చెప్తుంది.

Exit mobile version