Home ఎంటర్టైన్మెంట్ Kalki 2898 AD OTT Version: థియేటర్లలో రిలీజ్ కంటే ముందే ఆ రూపంలో ఓటీటీలోకి...

Kalki 2898 AD OTT Version: థియేటర్లలో రిలీజ్ కంటే ముందే ఆ రూపంలో ఓటీటీలోకి కల్కి 2898 ఏడీ! ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీ

0

రిలీజ్ ఆలస్యం!

మరోవైపు, కల్కి 2898 సినిమా మే 9వ తేదీన థియేటర్లలో రిలీజ్ కాకపోవచ్చని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికల పోలింగ్ ఉన్న కారణంగా వాయిదా పడుతుందని రూమర్లు వస్తున్నాయి. మే 30వ తేదీకి ఈ చిత్రం రిలీజ్ వెళుతుందని టాక్ చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ విషయంపై మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. మరోవైపు, ఈ చిత్రం టీజర్ త్వరలోనే రానుంది.

Exit mobile version