వాస్తవానికి బ్యాటర్లు సెంచరీల కన్నా స్ట్రైక్ రేట్‌పై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. టీ20 ఫార్మాట్‌కు కట్టుబడి.. వచ్చామా, బాదామా, వెళ్లామా అన్నట్టు ఉంటున్నారు. అందుకే.. సెంచరీలు లేకపోయినా, అత్యధిక పరుగులు రాబడుతున్నారు.