ఆ నెలలోనే..
ఇండియన్ 2 (భారతీయుడు 2) సినిమాను ఈ ఏడాది జూన్‍లో రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది. దీంతో ఈ మూవీ ఎప్పుడొస్తుందా అనే నిరీక్షణకు ఓ సమాధానం దొరికింది. అయితే, జూన్‍లో తీసుకొస్తామని చెప్పినా.. కానీ తేదీని మాత్రం మూవీ టీమ్ ఖరారు చేయలేదు.