విశ్వనాథం షాక్…
తనను ఒక్కసారి తాతయ్య అని పిలవమని మనును కోరుతాడు విశ్వనాథం. కానీ పిలవను. పిలవలేనని మను సమాధానమిస్తాడు. అతడి సమాధానంతో విశ్వనాథంతో పాటు వసుధార, ఏంజెల్ షాకవుతారు. నేను పరాయివాడిని కాదని, మీ అమ్మకు తండ్రిని అని విశ్వనాథం అంటాడు. తాను కొత్తగా ఏ బంధాలు, ప్రేమలు కోరుకోవడం లేదని మను సమాధానమిస్తాడు.