Andhrapradesh Weather Updates: ఏపీలో భానుడు ఉగ్రరూపం చూపుతున్నాడు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో… ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండలు, వడగాలుల తీవ్రతతో బయటికి రావాలంటేనే జంకుతున్నారు.