Wednesday, October 23, 2024

Ali Family: ఇఫ్తార్ విందు చేసిన అలీ.. అతియాస్ కిచెన్‌లో ఫ్యామిలీతో స్టార్ కమెడియన్

Ali Family At Atiyas Kitchen: స్టార్ కమెడియన్, నటుడు అలీ తాజాగా కుటుంబంతో కలిసి ఇఫ్తార్ విందు చేశారు. అయితే, ఏప్రిల్ 5న గండిపేటలో అతియాస్ కిచెన్ అనే హోటల్‌ను అలీ ప్రారంభించారు. ఈ వేడుకలో ఫ్యామిలీతో కలిసి అలీ పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana