క్రికెట్ Shashank Singh: ప్రీతి జింటా తప్పిదంతో జట్టులోకి వచ్చాడు -ఏకంగా ఇప్పుడు హీరోగా మారాడు – ఎవరీ శశాంక్ సింగ్? By JANAVAHINI TV - April 5, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Shashank Singh: ఐపీఎల్‌లో గురువారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ను అద్భుత ఇన్నింగ్స్‌తో గెలిపించాడు శశాంక్ సింగ్. ఈ మ్యాచ్‌తో శశాంక్ సింగ్ హీరోగా మారాడు.