ఇంటికి వెళ్లి ఇచ్చేద్దాం
కానీ, ఆ కుర్రాడు వాటిలో గిల్ట్వి ఏవో కనిపెట్టలేకపోతాడు. ఆవిడ నమ్మిన వాళ్లని మోసం చేసినప్పుడు రెండు సెట్ల గిల్ట్ నగలు చేసి అసలు నగల్ని కొట్టేయచ్చు కదా అంటాడు కుర్రాడు. మన వృత్తికి ద్రోహం చేయకూడదు, ఆ పని మనం చేయకూడదు అని కుర్రాడితో అంటాడు యజమాని. ఆమె ఈ నగలు ఈ రోజు కావాలని చెప్పి ఇంకా రాలేదు, అడ్రస్ ఇచ్చారు కదా ఇంటికి వెళ్లి ఇద్దామంటాడు. శక్తుల గురించి చెప్తాననగానే ఉంగరం తెచ్చేందుకు వెళ్లిందంటే ఇక్కడే దగ్గర్లో దాచి ఉంటుందని వెతుకుతూ ఉంటాడు గుప్త.