Wednesday, January 15, 2025

Mahindra XUV3X0 : మహీంద్రా ఎక్స్​యూవీ3ఎక్స్​0.. స్టైలిష్​ ఎస్​యూవీ వచ్చేస్తోంది!

కొత్త ఎస్​యూవీ సెక్యూరిటీ ఫీచర్స్​..

మహీంద్రా ఇటీవల షేర్ చేసిన ఒక వీడియో కూడా ఎక్స్​యూవీ3ఎక్స్​0లో కొన్ని భద్రతా ఫీచర్లను ధృవీకరించింది. ఈ ఎస్​యూవీలో ఏడు ఎయిర్ బ్యాగులు, అన్ని వీల్స్​కి డిస్క్ బ్రేకులు, ఇరువైపులా పార్కింగ్ సెన్సార్లు ఉంటాయి. ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, ఈబీడీ (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో కూడిన ఏబీఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్), హిల్-హోల్డ్ అసిస్ట్తో కూడిన ఈఎస్పీ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), త్రీ-పాయింట్ సీట్​ బెల్ట్స్​ కూడా వేరియంట్లలో స్టాండర్డ్​గా ఉన్నాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana