Home ఎంటర్టైన్మెంట్ Karthika deepam today episode: కార్తీక దీపం 2 సీరియల్.. సుమిత్ర మీద అటాక్, కాపాడిన...

Karthika deepam today episode: కార్తీక దీపం 2 సీరియల్.. సుమిత్ర మీద అటాక్, కాపాడిన దీప

0

దీపక్క అంటూ పిలిచిన జ్యోత్స్న 

దీప శౌర్య కోసం వెతుకుతుంది. దశరథ వెళ్ళి శౌర్యని తీసుకొస్తాడు. అమ్మా ఏమైందని శౌర్య చాలా ఏడుస్తుంది. సుమిత్ర వాళ్ళు తనని ఓదార్చడానికి చూస్తారు. పువ్వుల కోసం వస్తే వాళ్ళు తిట్టారు, రోడ్డు మీద అంకుల్ కారుతో గుద్దబోయాడు. పూజ దగ్గర అక్కడ కొట్టబోయారు. ఈ ఊరు మంచిది కాదు నాకు భయంగా ఉంది ఇంటికి వెళ్లిపోదామని అంటుంది.

Exit mobile version