Home ఎంటర్టైన్మెంట్ Chaari 111 OTT: ఓటీటీలోకి సైలెంట్‌గా వ‌చ్చిన వెన్నెల కిషోర్ యాక్ష‌న్ కామెడీ మూవీ –...

Chaari 111 OTT: ఓటీటీలోకి సైలెంట్‌గా వ‌చ్చిన వెన్నెల కిషోర్ యాక్ష‌న్ కామెడీ మూవీ – స్ట్రీమింగ్ ఎందులో అంటే?

0

Chaari 111 OTT: వెన్నెల‌కిషోర్ హీరోగా న‌టించిన కామెడీ మూవీ చారి 111 ఓటీటీలోకి వ‌చ్చేసింది. శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ టాలీవుడ్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Exit mobile version