Gun Powder: తెలుగిళ్లల్లో ఇడ్లీ, దోశెలు కచ్చితంగా ఉండాల్సిందే. వీటితో ఎప్పుడూ చట్నీలే కాదు, పొడులు వేసుకున్నా రుచిగా ఉంటుంది. ఒకసారి గన్ పౌడర్ చేసి పెట్టుకోండి… ఒకసారి చేసుకుంటే కొన్ని నెలల పాటూ నిల్వ ఉంటుంది. దీన్ని చేయడం చాలా సులువు.